కొండపల్లి రైల్వే స్టేషను
కొండపల్లి రైల్వే స్టేషను కొండపల్లి, శివారు వద్ద ఉన్న విజయవాడ స్టేషనులలో ఒకటి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. కొండపల్లి హౌరా-చెన్నై ప్రధాన మార్గము, ఢిల్లీ-చెన్నై మార్గములో సౌత్ సెంట్రల్ రైల్వే జోను, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తోంది. విజయవాడ-వరంగల్ మార్గములో నడుస్తున్న చాలా రైళ్లు కొండపల్లి రైల్వే స్టేషను గుండా ప్రయాణిస్తూ, రోజువారీ 9000 ప్రయాణికులకు సేవలందిస్తోంది. సమీపంలోని స్టేషన్లు, రాయనపాడు, చెరువు మాధవరం, విజయవాడ జంక్షన్ ఉన్నాయి. ఇది దేశంలో 1923 వ రద్దీగా ఉండే స్టేషను.
Read article
Nearby Places
కనకదుర్గ ఆలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడ లోని ఇంద్రకీలాంద్రి పర్వతంపై ఉన్న ఒక ప్రసిద్ధ దేవస్థానం
గాంధీ కొండ (విజయవాడ)
విజయవాడ రైల్వే డివిజను
వరంగల్ రైల్వే స్టేషను
విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను
రైల్వే జంక్షన్
కొత్త గుంటూరు రైల్వే స్టేషను
విజయవాడ గ్రామీణ మండలం
ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా లోని మండలం
విజయవాడ పట్టణ మండలం
ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా లోని మండలం